మంచి సాలరీ కోసం ఈ కోర్సులు చేయండి.. వీటికి డిమాండ్ ఫుల్
AI- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ స్కిల్స్ ఉన్నవారు భారీగా ప్యాకేజీలు పొందుతున్నారు.
డిజిటల్ మార్కెటింగ్ - బిజినెస్ గ్రోత్ కోసం ఆన్ లైన్ అడ్వర్టైజింగ్, సేల్స్ పెరగడానికి ఈ కోర్సు ఉపయోగకరం.
క్లౌడ్ కంప్యూటింగ్ - వివిధ లొకేషన్స్‌లో ఉన్న సర్వర్స్, డేటాబేస్ లను యాక్సెస్ చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు.
బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ - వివిధ నెట్‌వర్క్స్‌లోని కంప్యూటర్స్ ద్వారా లావాదేవీలు రికార్డ్ చేసే టెక్నాలజీ
బ్లాగింగ్ - ఆన్ లైన్ లో యాడ్స్, స్పాన్సర్డ్ కంటెంట్ తోపాటు ప్రాడక్ట్స్ విక్రయాలకు ఉపయోగపడుతుంది.
డేటా అనలటిక్స్ - డేటాను పరిశీలించి.. దాని అధ్యయనం ద్వారా బిజినెస్ నిర్ణయాల కోసం ఉపకరిస్తుంది.