దేశంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ దూసుకుపోతుంది. కొత్త కొత్త టెక్నాలజీతో టెక్ కంపెనీలు ఫోన్లను తీసుకొస్తున్నాయి

 వచ్చే వారంలో నాలుగు సంస్థలు ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి.

పోకో తన కొత్త F సిరీస్ అయిన Poco F6, Poco F6 Pro ఫోన్లను విడుదల చేయనుంది.

పోకో తన కొత్త F సిరీస్ అయిన Poco F6, Poco F6 Pro ఫోన్లను విడుదల చేయనుంది.

Realme GT 6T ఫోన్ మే 22న భారతదేశంలో లాంచ్ కానుంది.

iQOO Neo 9s Pro మే 20న లాంచ్ అవుతోంది.  MediaTek Dimensity 9300 Plus చిప్‌సెట్ ఫోన్లో ఉంటుంది.

Oppo తన కొత్త రెనో 12 సిరీస్‌ Reno 12, Oppo Reno 12 Pro మే 23న  విడుదల చేయబోతోంది.