ప్రతి ఒక్కరూ సింపుల్‌గా మేకప్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే సింపుల్ గా అందంగా ఎలా రెడీ అవ్వాలో  ఇప్పుడు తెలుసుకుందాం.

 1. ఫేస్ క్లీనింగ్: మేకప్ చేసుకోవడానికి ముందుగా ఫేస్ క్లీనింగ్ చేసుకోవాలి.

2. ప్రైమర్ : మేకప్  వేసుకునే ముందు, మాయిశ్చరైజేషన్,ఆ తర్వాత ప్రైమర్ అప్లై చేయాలి.

3. ఫౌండేషన్ : ప్రైమర్‌ను అప్లై చేసిన తర్వాత, ఫౌండేషన్‌ను అప్లై చేయండి

4. బ్లషర్, హైలైటర్ : ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత, బ్లషర్ ఉపయోగించండి

5. కాజల్, ఐలైనర్ : ఫేస్ మేకప్ తర్వాత, మీరు ఐ మేకప్ చేయండి, అందుకోసం కాజల్, ఐలైనర్ వాడండి

6. లిప్‌స్టిక్: మేకప్‌లో లిప్‌స్టిక్‌కు అత్యంత ఆకర్షణ ఉంటుంది. మీ స్కిన్ టోన్ ప్రకారం  ఏ రంగు లిప్‌స్టిక్ సరిపోతుందో ఎంపిక చేసుకోండి

నేచురల్ లుక్ కావాలంటే మరీ బ్రైట్ షేడ్ కాకుండా లైట్ కలర్ లిప్ స్టిక్ మాత్రమే ఉపయోగించండి.

ఇలా సింపుల్‌గా మేకప్ వేసుకోవడం వల్ల అందంగా కనిపిస్తారు.