చక్కెర వల్ల దుష్ప్రయోజనాలు

చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

పంచదార.. డిప్రెషన్‌కు కూడా దారి తీస్తుంది.

ఎక్కువ చక్కెర తినడం వల్ల హృద్రోగ సమస్యల ముప్పు ఉంటుంది.

డయాబెటీస్‌కు కూడా ఇది దారి తీస్తుంది.

చర్మం ముడతలు పడి వయసు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది.

చక్కెర ఎక్కువ తింటే పిప్పి పళ్లు సమస్య రావొచ్చు.

కీళ్ల నొప్పులు తీవ్రతరమయ్యే చాన్స్ ఉంటుంది.

ఎనర్జీని అంతా డ్రెయిన్  చేస్తుంది.

సెల్ మల్టిప్లికేషన్‌‌కు దారి తీసి క్యాన్సర్‌ కారకంగా మారొచ్చు.

కాబట్టి, నేరుగా షుగర్, ఎనర్జీ డ్రింగ్స్, జ్యూస్‌లను వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి.