ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఏమైతది..?

ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది

హైబీపీ సమస్య ఎదురవుతుంది

రక్తనాళాలు దెబ్బతింటాయి

డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి వస్తుంది

మూత్ర సమస్యలు ఎదురవుతాయి

ఉప్పు తగ్గిస్తే ఈ సమస్యలు దరిచేరవు