శివరాత్రి రోజు చేయాల్సినవి, చేయకూడనివి..

శివలింగానికి పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి

శివరాత్రి రోజు తలస్నానం, ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ చేయాలి

Title 1

శివుడికి స్వచ్ఛమైన నీళ్లతోనే అభిషేకం చేయాలి..

శివరాత్రి రోజు శివపూజకు తులసి ఆకులు వద్దు..

శివుని అభిషేకానికి ప్యాకెట్ పాలకంటే ఆవు పాలు మంచివి..

రాత్రిపూట శివాలయంకు వెళ్లడం, శివకళ్యాణం చూడటం చేయండి

శివరాత్రికి శివాలయంలో దీపాన్ని వెలిగించండి

ఉపవాసం, జాగరణ చేయలేని వాళ్లు శివనామస్మరణ చేసినా చాలు

నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి

శివరాత్రి మర్నాడు శివభక్తులకు అన్నవస్త్రాలు, ఛత్రం దానం చేయాలి