వైభవంగా శార్దూల్ ఠాకూర్ వివాహం

ప్రియురాలు మిథాలీ పారుల్కర్‌ను పెళ్లాడిన శార్దూల్

ముంబైలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక

కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న శార్దూల్ , మిథాలీ

గతేడాది నవంబర్‌లో జరిగిన నిశ్చితార్థం

బేకరీ ఫుడ్ వ్యాపారం చేస్తున్న మిథాలీ

8 టెస్టులు, 34 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌లు ఆడిన  శార్దూల్‌ ఠాకూర్‌

గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన శార్దూల్

మినీ వేలంలో శార్దూల్‌ ట్రేడింగ్‌లో కేకేఆర్‌కు బదిలీ