సంక్రాంతి 2023 సినిమాలు

మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ - రిలీజ్ కన్ఫర్మ్

బాలయ్య ‘వీరసింహారెడ్డి’ - రిలీజ్ కన్ఫర్మ్

విజయ్ తలపతి ‘వారసుడు’ - రిలీజ్ కన్ఫర్మ్

అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ - రిలీజ్ కన్ఫర్మ్

తల అజిత్ ‘తునివు’ - రిలీజ్ కన్ఫర్మ్

చిరంజీవి ‘భోళా శంకర్’.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’ షూటింగ్ పూర్తికాలేదు, విడుదల కష్టమే..

సంక్రాంతి నుంచి జూన్ 2023కి వాయిదా పడిన ప్రభాస్ ‘ఆదిపురుష్’

జనవరి 25న సందడి చేయనున్న బాలీవుడ్ మూవీ "పథాన్"