Thick Brush Stroke

సామ్‌సంగ్ కంపెనీ త్వరలో Samsung Galaxy S25 Ultra స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Thick Brush Stroke

ఈ నేపథ్యంలో దాని ముందు మోడల్ Samsung Galaxy S24 Ultraపై భారతదేశంలో భారీ తగ్గింపులు అందించబడుతున్నాయి.

Thick Brush Stroke

12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ రూ. 1,29,999 ప్రారంభ ధరకు విడుదల చేసింది.

Thick Brush Stroke

ఇప్పుడు ఈ ఫోన్‌పై కంపెనీ దాదాపు రూ.20,000 తగ్గింపు అందిస్తుంది.

Thick Brush Stroke

ఈ తగ్గింపుతో Samsung Galaxy S24 Ultra ని రూ.1,09,999కి కొనుక్కోవచ్చు.

Thick Brush Stroke

అలాగే పలు బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. ఇందులో రూ.8,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే రూ. 12,000 అదనపు అప్‌గ్రేడ్ బోనస్ కూడా లభిస్తుంది.

Thick Brush Stroke

ఇది కాకుండా కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ ట్రాన్సక్షన్లపై రూ.12,000 వరకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

Thick Brush Stroke

ఇది మాత్రమే కాదు 24 నెలల పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా ఉన్నాయి.

Thick Brush Stroke

ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న Samsung ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Thick Brush Stroke

అందువల్ల ఒక మంచి ప్రీమియం ఫోన్‌ను అద్భుతమైన డిస్కౌంట్‌లో కొనుక్కోవాలని ప్లాన్ చేసేవారికి ఇది బెస్ట్.