వివాహబంధంతో ఒక్కటైన రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాత
కొంతకాలంగా ప్రేమలో ఉన్న రాకేశ్-సుజాత
ఇటీవల హైదరాబాద్లో ఘనంగా నిశ్చితార్థం
తిరుపతిలో వైభవంగా రాకేశ్-సుజాతల పెళ్లి
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా వేడుక
పెళ్లికి హాజరై నవదంపతులను ఆశీర్వదించిన రోజా