Thick Brush Stroke

రిషబ్ శెట్టి ప్రేమకథ మొదలైందిలా..

Thick Brush Stroke

రక్షిత్‌శెట్టి హీరోగా ‘రిక్కీ’మూవీని తెరకెక్కించిన రిషబ్‌శెట్టి

Thick Brush Stroke

రిక్కీ విజయోత్సవ సభలో హీరో సెల్ఫీ కోసం ఫ్యాన్స్ ఆరాటం

Thick Brush Stroke

దర్శకుడిపై ఫోకస్ పెట్టిన ఓ అమ్మాయి

Thick Brush Stroke

తన ఊరి అమ్మాయి ప్రగతిగా గుర్తుపట్టిన రిషబ్ శెట్టి

Thick Brush Stroke

ఫేస్‌బుక్‌లోనూ ఇద్దరూ ఫ్రెండ్స్‌

Thick Brush Stroke

ప్రేమగా మారిన పరిచయం

Thick Brush Stroke

పెద్దల సమక్షంలో 2017 ఫిబ్రవరి 9న వివాహం

Thick Brush Stroke

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసిన ప్రగతి

Thick Brush Stroke

‘కాంతార’మూవీకి పనిచేసిన ప్రగతి

Thick Brush Stroke

‘కాంతార’లో  రాణి పాత్రలో మెరిసిన ప్రగతి

Thick Brush Stroke

 రాణి పిల్లలుగా  కొడుకు రన్విత్‌,కూతురు రాధ్య నటన