రెడ్‌మీ Note 13 Pro 5G లైనప్‌‌లో కొత్త కలర్ వేరియంట్‌లో విడుదల చేసింది.

ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరా, 12 GB ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

ఈ కొత్త వేరియంట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఈ రెడ్‌మీ నోట్ 13 ప్రో మొదటిసారి జనవరి 2023లో కంపెనీ ప్రారంభించింది.

స్కార్లెట్ రెడ్ ఎడిషన్ భారతదేశంలో రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది.

దీని ప్రారంభ ధర రూ. 24,999. అయితే హై ఎండ్ వెర్షన్ ధర రూ. 26,999.

బ్రాండ్  అధికారిక వెబ్‌సైట్, అమోజాన్, ఫ్లిప్‌కార్ట్, షియోమీ రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.

వెనుకవైపు 200-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది.