Chat Box

అమెజాన్‌లో Redmi 13C మొబైల్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.

Tooltip

4/128జీబీ ధర రూ.11,999కి బదులుగా 35 శాతం తగ్గింపుతో రూ.7,799కి లిస్ట్ అయింది.

Tooltip

6/128 జీబీ ధర రూ.13,999కి బదులుగా 37 శాతం డిస్కౌంట్‌తో రూ.8,798కి కొనుక్కోవచ్చు.

8/256జీబీ ధర రూ.15,999కి బదులుగా 31 శాతం డిస్కౌంట్‌తో రూ.10,999లకే సొంతం చేసుకోవచ్చు.

ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

అంతేకాకుండా 4/128జీబీ వేరియంట్‌పై రూ.7,400 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ డిస్కౌంట్‌ పూర్తిగా వర్తిస్తే Redmi 13C మొబైల్‌ కేవలం రూ.399కే సొంతం అవుతుంది.

మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌, ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్‌ను కలిగి ఉంది.

అలాగే 50 మెగా పిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా, 5000mAh బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది.