Realme GT 6  జూన్ 20న ఇండియాతో పాటు ఇతర దేశాలలో విడుదల చేయనుంది.

Realme GT 6 గ్లోబల్ స్పెసిఫికేషన్లను  Realme ఇంకా ధృవీకరించలేదు.

ఫోన్ Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది.

ఫోన్ గత నెలలో చైనాలో లాంచ్ అయిన Realme GT 6కు సమానంగా ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ అనేక AI- పవర్డ్ ఫోటోగ్రఫీ ఫీచర్‌లతో వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Realme GT 6 Snapdragon 7+ Gen 3 పవర్డ్ Realme GT 6T కంటే ఎక్కువగా ఉంటుంది.

దీని ధర రూ. 30,999 నుండి రూ. 39,999 మధ్య ఉంటుంది.

ఆఫర్‌తో దీనిని రూ. 24,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.