పచ్చి అరటికాయతో అనేక ప్రయోజనాలు ఉంటాయి.

ఇందులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6 ఉంటాయి.

పచ్చి అరటికాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

మలబద్ధకాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది.

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

మధుమేహం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక.

పచ్చి అరటికాయ తరచూ తినడం వల్ల బరువు తగ్గుతారు. 

F

పచ్చి అరటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.