పునాస మామిడితో చాలా లాభాలు ఉంటాయి

ఇది సంవత్సరం పొడుగుతా కాసే మామిడి పండు

వీటిని పండించేందుకు రైతులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు

వీటిని రెగ్యులర్ గా పరిమితంగా తీసుకుంటే ఎన్నో ఉపయోగాలుంటాయి

అధిక బరువు సమస్య నుంచి  కాపాడుతుంది

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

శరీరం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది

నోటి సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగం

గొంతు సమస్యలున్నా కూడా ఇది ఉపయోగపడుతుంది

గర్భిణీలు పునాస మామిడిని తినేందుకు ఇష్టపడుతుంటారు

మంచి కంఠం కోసం పునాస మామిడి చిగురును తీసుకుంటుంటారు