విటమిన్ డి శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి

విటమిన్ డి లోపం మహిళల ఆరోగ్యంపై గణనీయంగా ప్రభావం చూపుతుంది

విటమిన్ డి లోపం మానసిక ఆరోగ్య సమస్యలతో సహా అనేక రకాల వ్యాధులకు దారితీస్తుంది

విటమిన్ డి లోపం వలన బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది

విటమిన్ డి లోపం వలన మహిళల్లో ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంది

విటమిన్ డి లోపం వలన కండరాల నొప్పి, తిమ్మిర్లు వంటివి వచ్చే ఆస్కారం ఉంటుంది

విటమిన్ డి లోపం వలన కలిగే సమస్యను రికెట్స్ అంటారు

విటమిన్ డి లోపం వలన టూత్ డికే వంటి పళ్ల సమస్యలు వస్తాయి