వర్షానికి తడిస్తే మొట్టమొదట ప్రభావం పడేది చర్మంతోపాటు వెంట్రుకల మీదే

ఈ రెండింటి గురించి చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది

వర్షంలో తడిస్తే మొహంపై మొటిమలు రావడం జరుగుతుంది

వర్షాకాలంలో డే టు డే కేర్ తీసుకుంటే జుట్టును కాపాడుకోవచ్చు

వర్షాకాలంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి

అందుకే తల తడవకుండా గొడుగు లాంటివి ఉపయోగించాలి

వర్షంలో తడిసినట్లయితే ఇంటికి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి

వర్షాకాలంలో ఇంటి పరిసరాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి

ఇంట్లోగానీ ఇంటి పరిసరాల్లోగానీ దోమలు, ఈగలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు