ప్రగ్యా నగ్రా.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు.
కానీ తమిళంలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. చెన్నైకు చెందిన ఈ ముద్దుగుమ్మ జీవా నటించిన ‘వరలారు ముఖ్యం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీలో హీరోయిన్ చెల్లిగా నటించి తన అందం, అభినయంతో బాగా క్రేజ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత ‘లాక్ డౌన్ కాదల్’ అనే మరో తమిళ సిరీస్‌లో నటించి మరింత గుర్తింపు పొందింది.
అలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టిక్ టాక్ స్టార్, బుల్లితెర నటిగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.
అయితే ఈ అందాల ముద్దుగుమ్మకు తెలుగు సినిమాలంటే మహా పిచ్చి.
ఎప్పుడెప్పుడు తెలుగులో అవకాశం వస్తుందా? అని ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులను సైతం బుట్టలో పడేయడానికి హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది.
ఇందులో భాగంగానే తాజాగా కొన్ని ఫొటోలు చేసింది. ఆ ఫొటోల్లో ఎద అందాలు చూపించి కుర్రకారు మనసు దోచుకుంది.
నాభి అందాలతో టెంప్ట్ చేస్తూ క్లీన్ బౌల్డ్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.