కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా బర్త్ డే నేడు

3 ఏప్రిల్ 1973న మైసూర్‌లో జన్మించిన ప్రభుదేవా

కమల్‌హాసన్ వెట్రి విజయ సినిమాలో కొరియోగ్రాఫర్‌గా ప్రభుదేవాకు అవకాశం

100కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవా

1994లో ఇంధు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా

2019లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్న ప్రభుదేవా

ఉత్తమ డ్యాన్స్ మాస్టర్‌గా రెండు జాతీయ అవార్డులు అందుకున్న ప్రభుదేవా