పూజా హెగ్డే హోమ్ టూర్..
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న బుట్టబొమ్మ హోమ్టూర్ వీడియో..
గతేడాది ముంబయిలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన పూజా హెగ్డే
ఇళ్లు మొత్తం క్లాసిక్ లుక్ ఉండేలా డిజైన్ చేయించుకున్న పూజా హెగ్డే
లండన్ దేశాల్లో స్టైల్ ఉట్టిపడేలా ఇంటిని డిజైన్ చేశానన్న పూజా హెగ్డే
ఓపెన్ కిచెన్ బిల్డ్ చేయించిన పూజా హెగ్డే
ఇంటి ఎంట్రెన్స్ని కూడా స్టైలిష్గా డిజైన్ చేయించిన పూజా హెగ్డే