దానిమ్మ పండుతో ఇన్ని ప్రయోజనాలా..?

దానిమ్మ పండు విత్తనాలలో విటమిన్ B, C, K ఉంటాయి

శరీరంలోని కొవ్వుని తగ్గిస్తుంది, సహజ Insulinగా పని చేస్తుంది

దానిమ్మ పండ్లు తింటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది

అరుగుదల బాగా జరుగుతుంది

పొటాషియం, కాల్షియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తుంది