పాపుల‌ర్ ఓర్మాక్స్ స‌ర్వే 2024 రిపోర్ట్ వచ్చేసింది. మే  నెలలో ఏ స్టార్ హీరోస్ గురించి ఎక్కువ సెర్చ్ చేశారో చెప్పుకొచ్చింది. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం 

ప్రభాస్

అల్లు అర్జున్ 

ఎన్టీఆర్ 

మహేష్ బాబు 

రామ్ చరణ్ 

పవన్ కళ్యాణ్ 

నాని 

రవితేజ 

చిరంజీవి

విజయ్ దేవరకొండ