Thick Brush Stroke

కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్  మూవీ NTR 30

Thick Brush Stroke

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న NTR 30

Thick Brush Stroke

ఎన్టీఆర్ సరసన నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్

Thick Brush Stroke

జాన్వీ బర్త్‌ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించిన మేకర్స్

Thick Brush Stroke

ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఎంతో ఆతృతగా ఉన్నానన్న జాన్వీ

Thick Brush Stroke

ధడక్‌తో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన జాన్వీ

Thick Brush Stroke

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయన్ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ

Thick Brush Stroke

వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా జాన్వీ కపూర్