Thick Brush Stroke

దేశంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేని రాష్ట్రం సిక్కిం

Thick Brush Stroke

సిక్కింలో రోడ్డు మార్గం గుండానే రవాణా

Thick Brush Stroke

సిక్కిం జనాభా దాదాపు ఆరు లక్షలు

Thick Brush Stroke

రైలు ఎక్కాలంటే పశ్చిమ బెంగాల్ వెళ్లాల్సిందే

Thick Brush Stroke

రైల్వే లైను లేకపోవడానికి ప్రధాన కారణం భౌగోళిక పరిస్థితులే

Thick Brush Stroke

2008లో బెంగాళ్-సిక్కిం మధ్యలో రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం అడుగులు

Thick Brush Stroke

సివోక్-రాంగ్‌పో మధ్యలో రైల్వే మార్గం

Thick Brush Stroke

2021 నాటికి పూర్తవుతుందని అంచనా వేసినా.. కరోనా కారణంగా ఆలస్యం

Thick Brush Stroke

ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న పనులు