కోలీవుడ్  భామ నిక్కీ తంబోలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

తెలుగువారికి కూడా నిక్కీ సుపరిచితమే 

చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో తెలుగులో కూడా నిక్కీ తన టాలెంట్ ను బయటపెట్టింది 

సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి నిక్కీ అందాల ఆరబోత ఏ రేంజ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు 

సినిమా ఆఫర్స్ రాకపోయినా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ బాగానే సంపాదిస్తుంది నిక్కీ 

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకే లేకుండా చేస్తోంది నిక్కీ తంబోలి 

తాజాగా నిక్కీ సోషల్ మీడియాను షేక్ చేసే  ఫోటోషూట్ చేసింది

పింక్ కలర్ టాప్ కింద అదే కలర్ బికినీ ఇన్నర్ తో రచ్చరేపింది నిక్కీ 

నిక్కీ అందాలకు సోషల్ మీడియా సెగలు కక్కుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి

నిక్కీ తంబోలి ప్రస్తుతం తమిళ్ లో పలు సినిమాలు చేస్తుంది