ప్రపంచ దేశాల జాతీయ పక్షులు ఇవే..

1963లో నెమలిని భారత దేశ ప్రభుత్వం జాతీయ పక్షిగా ప్రకటించింది.

ఇండోనేషియా జాతీయ పక్షిగా జావన్ హాక్ ఈగల్ 1993లో గుర్తించబడింది.

ఇరాన్ జాతీయ పక్షి కామన్ నైటింగేల్.. మధురమైన స్వరం లాంటి కూత వేస్తుంది.

1990లో ఐర్లాండ్ దేశం తమ జాతీయ పక్షిగా నార్తన్ లాప్‌వింగ్ పక్షిని ప్రకటించింది.

బలం, సుదీర్థ ఆయువుకు ప్రతీక అయిన గోల్డెన్ ఈగల్ ను ఆఫ్ఘనిస్తాన్ జాతీయ పక్షిగా గుర్తింపబడింది.

బ్లూ క్రేన్ అనే కొంగని సౌత్ ఆఫ్రికా తమ జాతీయ పక్షిగా ప్రకటించింది.