125W ఫాస్ట్ ఛార్జింగ్, 1 TB స్టోరేజ్‌తో మోటో కొత్త ఫోన్
మోటరోలా స్మార్ట్‌ఫోన్ 16 GB LPDDR5X RAM ఉంటుంది. 1 TB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ X50 అల్ట్రాలో చూడొచ్చు.
ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.
ఈ ఫోన్ 4500 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 125 W వైర్డు, 50 W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఎడ్జ్ 50 అల్ట్రా యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అయితే చాలా ఫీచర్లు కూడా అదే ఫోన్ నుంచి తీసుకొనే అవకాశం ఉంది.