ఫ్లిప్ కార్ట్‌లో Motorola G సిరీస్ G04, G04s ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. మీరు వీటిని మంచి ఎక్స్ఛేంజ్ ఆఫర్లో కూడా కొనుగోలు చేయవచ్చు
4 GB RAM+64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.6,999.
మీరు దీన్ని 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు
ఈ ఫోన్‌ను రూ. 247 ప్రారంభ EMIతో కొనుగోలు చేయవచ్చు.
Motorola G04s ఫోన్ రూ. 6,999కి అందుబాటులో ఉంది
4 GB RAM+ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు.
ఈ ఫోన్‌పై కంపెనీ రూ.6100 క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది.