భారతదేశంలో వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలు ఇవే..

దేశంలో అత్యంత కలుషిత నగరం రాజధాని ఢిల్లీ. వాయు కాలుష్యం ఉండడంతో ఎయిర్ క్వాలిటీ 336as గా ఉంది.

హర్యాణాలోని రోహ్‌తక్ నగరంలో ఫ్యాక్టరీలు, రైతులు ఎండుగడ్డి కాల్చడం వల్ల తీవ్ర వాయు కాలుష్యం ఉంది.

హర్యాణాలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న మరో నగరం సోనీపత్.

మహారాష్ట్రలోని కల్యాణ్ నగరంలో కూడా వాహనాలు వల్ల గాలి కాలుష్యం ఎక్కువగా ఉంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ నగరం ఢిల్లీకి సమీపంగా ఉండడంతో గాలి కాలుష్యం భారీ ఉంది.