ఉదయపు సూర్యకాంతి మంచిదా?

ఉదయపు సూర్యకాంతి మన ఆరోగ్యానికి చాలా మంచిది.

ఉదయాన్నే సూర్యకాంతిలో ప్రతి రోజు కాసేపు గడిపితే.. అది రాత్రి నిద్రను మెరుగుపరుస్తుంది.

త్వరగా నిద్రలోకి జారుకోవడమే కాదు.. నాణ్యమైన నిద్రకు దోహదపడుతుంది.

ఉదయపు సూర్య కాంతి వల్ల బాడీలో విటమిన్ డీ ఉత్పత్తి అవుతుంది.

మన బాడీ ఇంటర్నల్ క్లాక్‌ను మార్నింగ్ సన్ షైన్ రెగ్యులేట్ చేస్తుంది.

సంతోషాన్ని, మంచి మూడ్‌ను ప్రసాదించే సెరోటోనిన్‌ను ఈ కాంతి ఉత్తేజితం చేస్తుంది.

మూడ్‌ను సెట్ చేయడమే కాదు.. శక్తిని కూడా ప్రసాదిస్తుంది.

మెంటల్ ఫోకస్ ఎక్కువగా ఉండే వర్క్‌ను సమర్థవంతంగా చేయగలరు.

మార్నింగ్ సన్ ‌లైట్ పొందడం చాలా ఈజీ.. బాల్కనీలోకో.. డోర్ బయటో అడుగు పెడతే చాలు.

అలాగే, మార్నింగ్ వాక్ చేస్తే అది సహజ ఎనర్జీ బూస్టర్‌గా పని చేసే కార్టిసాల్‌ను పెంచుతుంది.