తలపైన ఉన్నవారికి గర్వం ఎక్కువగా ఉంటుంది

చెవుల మీద  ఉన్నవారు ధనవంతులవుతారు

భుజం మీద ఉన్నవారికి కష్టపడే మనస్తత్వం ఉంటుంది

ముక్క మీద ఉన్నవారికి క్రమశిక్షణ ఉండదు

పొట్టమీద ఉన్నవారు ఎక్కువగా భోజనం చేస్తారు

మెడమీద ఉన్నవారికి భార్య ద్వారా ధనలాభం కలుగుతుంది

పిక్కలపై ఉంటే పనిలో అలసత్వం కలిగి ఉంటారు