ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిరంజీవుడైన హనుమంతుని పాదముద్రలున్నాయి.

వాల్మీకి రామాయణం ప్రకారం.. అనంతపురం జిల్లా లేపాక్షిలో హనుమంతుని పాదముద్ర ఉంది.

శ్రీలంకలో హనుమంతులవారి పాదముద్ర ఉందని నమ్ముతారు. హనుమంతుడు భారత్ నుంచి లంకకు వెళ్లినపుడు ఈ పాదముద్ర పడిందని చెబుతారు.

థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయుతయలో హనుమంతుని పాదముద్ర ఉంది.

మలేషియాలో ఆంజనేయుడి పాదముద్ర

ఇండోనేషియాలో సముద్రతీరాన ఉన్నఅంజనీపుత్రుడి పాదముద్ర

సౌతాఫ్రికాలో 200 మిలియన్ సంవత్సరాల నాటి పాదముద్ర ఉంది. దీనిని హనుమంతుని పాదముద్రగానే భావిస్తారు.

అమెరికా, కెనడా, మెక్సికో, సిరియా వంటి ప్రాంతాల్లో ఉన్న భారీ పాదముద్రలను ఆ భజరంగభళి పాదముద్రలుగానే నమ్ముతారు.