ఈ మూవీస్, సీరిస్ ఓటీటీలోకి వచ్చేశాయ్, చూసేయండి
ఈ వీకెండ్లో పలు సినిమాలు, సీరిస్‌లు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
‘లైగర్’ బ్యూటీ నటించిన ‘కాల్ మి బాయి’ వెబ్ సీరిస్ సెప్టెంబర్ 6న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
‘ది ఫాల్ గయ్’ (తెలుగు) కూడా జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.
‘తనావ్’ సీజన్ 2.. సెప్టెంబర్ 6 నుంచి సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఫ్యామిలీతో కలిసి సినిమా హాల్కే వెళ్తాను అంటే. మూడు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్లో ఉంది.
నివేదా థామస్ నటించిన ‘35’ మూవీని కూడా ఫ్యామిలీతో వెళ్లి చూడవచ్చు.
మీకు యాక్షన్ మూవీస్ ఇష్టమైతే.. విజయ్ నటించిన ‘GOAT’ మూవీకి వెళ్లండి.