చెప్పులు లేకుండా నడిస్తే ఏం అవుతుందో తెలుసా..?

కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమిలో ఉండే పాజిటివ్ శక్తి.. శరీరంతో కనెక్ట్ అవుతుంది. దీని వల్ల శరీరంలో ఉండే చక్రాలు ఉత్తేజితం అవుతాయి

అంతేకాకుండా మనలో కొత్త శక్తి ప్రవహించిన భావన కలగుతుంది

కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు వంటి సమస్యలు దూరమవుతాయి

పాదాల సమస్యలు మటుమాయమవుతాయి

కంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది

రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది

ఒత్తిడి - నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది