డయాబెటిస్ చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య

డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి జనాలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు

వంటింటి చిట్కాలతో డయాబెటిస్‌ను కంట్రోల్ చేయవచ్చు

డయాబెటిస్‌ను కంట్రోల్ చేయాలనుకునేవారు రాగి పాత్రలో నీటిని తాగడం చాలా మంచిది

కరివేపాకు తినటం వలన డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో మెంతులు చేర్చితే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది

కాకరకాయ, కలబంద తరచుగా తీసుకోవడం వలన డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది

ప్రతి రోజు ఉదయం ఉసిరికాయ లేదా ఉసిరి జ్యూస్ తీసుకోండి

అన్నంలో దాల్చిన చెక్క పొడి లేదా మెంతి పొడి కలుపుకోని తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది