సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కాజల్ అగర్వాల్

హైదరాబాద్, చెన్నైలను నా పుట్టినిల్లుగా భావిస్తాను

ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాలనే చేశాను

సౌత్ సినీఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది

అద్భుతమైన దర్శకులు, సాంకేతిక నిపుణులు అక్కడ ఉన్నారు

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో మంచి కంటెంట్ వస్తుంది

బాలీవుడ్‌లో నైతిక విలువలు లోపించాయి