బెల్లం, పంచదార.. ఈ రెండూ కూడా తీపికి కేరాఫ్ అడ్రస్ లే.

బెల్లంతో చేసే వంటకాలను దాదాపుగా పంచదారతోనూ చేస్తారు

ఈ రెండింటిలో ఏది వాడితే బెటర్ అని పలువురు ఆలోచిస్తుంటారు.

పంచదారను తయారు చేసేటప్పుడు అందులో కొద్దిగా కెమికల్స్ కలిపే అవకాశముందని చెబుతారు.

అందువల్ల పంచదారలో పోషక విలువలు తగ్గుతాయంటా.

పంచదారను ఎక్కువగా వాడకం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పంచదార తింటే బరువు పెరిగే అవకాశాలుంటాయని చెబుతున్నారు.

బెల్లం వాడకంతో ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావం చూపుదని, ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.