రైల్వే ప్రయాణికుల కోసం హెచ్డీఎఫ్సీ సరికొత్త క్రెడిట్ కార్డు
వెల్కమ్ బెనిఫిట్ కింద రూ.500 విలువ చేసే అమెజాన్ వోచర్
టికెట్ బుకింగ్‌కు ప్రతి 100 కొనుగోలుపై 5 రివార్డు పాయింట్లు
హెచ్డీఎఫ్సీ స్మార్ట్‌బై కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్
ఏడాదిలో 8 ఐఆర్సీటీసీ రైల్వే లాంజ్ యాక్సెస్
ఐఆర్సీటీసీ లావాదేవీలపై 1 శాతం రాయితీ
ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ వెబ్సైట్ల ద్వారా ఈ కార్డ్ అప్లై చేసుకోవచ్చు