దేవుడి పూజలో నైవేద్యం ముఖ్యమైనది. ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే ఫలితం ఉంటుందో తెలుసుకుందాం

గణపతి.. లడ్డూలు, కుడుములు, జామకాయ, మోదకాలు, మామిడి పండు

పరమేశ్వరుడు పాలు, నెయ్యి, తేనె, పెరుగు, పంచదార వంటి పంచామృతాలతో అభిషేకం. కుంకుమ పువ్వును కలిపి తయారుచేసిన పదార్థాలు, తీపి వంటకాలు

లక్ష్మీదేవి బియ్యంతో తయారుచేసిన ప్రసాదం. ముఖ్యంగా బియ్యంతో చేసిన ఖీర్

ఆంజనేయ స్వామి ఎర్రటి ధాన్యాలు, ఎర్రటి కందిబెడలను నీటిలో బెల్లంతో కలిపి నైవేద్యం

శ్రీకృష్ణుడు: వెన్న, కొబ్బరి లడ్డూలు