ప్రస్తుత జీవనశైలి మార్పుల కారణంగా వ్యాధులు చుట్టుముడుతున్నాయి.

ఇటీవల కాలంలో చాలా మందికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి.

నిద్రలేమితో పాటు డీహైడ్రేషన్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్‌ వస్తాయి.

డార్క్ సర్కిల్స్‌ రావడానికి అనేక కారణాలు ఉంటాయి.

డార్క్ సర్కిల్స్‌ తగ్గించే ఓ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్ల క్రింద నల్లటి వలయాలు ఉన్న వారికి చింతపండు ఔషధంగా పనిచేస్తుంది.

చింతపండులోని సిట్రిక్ ఆమ్లం మెలనిన్‌ను నియంత్రిస్తుంది.

డార్క్ సర్కిల్స్ ఉన్న ప్రాంతంలో చింతపండు రసాన్ని అప్లై చేయాలి.

కొంతసేపటి తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.

 ఇలా తరుచుగా చేయడం వల్ల సమస్య క్రమంగా తగ్గుతుంది.