హీరో నాగార్జున ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడుతారు!

62 ఏళ్ల వయసు ఉన్న నాగార్జున 1959 ఆగస్టు 29న ఏపీలో పుట్టారు.

1992లో అమలను పెళ్లి చేసుకున్నారు.

1986లో విక్రమ్ సినిమాతో టాలీవుడ్ లోకి నాగార్జున అడుగు పెట్టారు

శివ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది

సినిమాలే కాకుండా ఆయన పలు షోలకు హోస్ట్‌గా కూడా పనిచేశారు. అదేవిధంగా పలు బిజినెస్‌లు కూడా ఉన్నాయంటా.

మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు కూడా ఈయన హోస్ట్‌గా వ్యవహరించారు.

అయితే, ఈయన ఆస్తులు విలువ 2023 వరకు 123 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని చెబుతుంటారు.

ఇండియా కరెన్సీలో వాటి విలువ రూ. 3010 కోట్లుగా ఉంటుందని చెబుతారు.

ఆయనకు బీఎండబ్ల్యూ, ఆడి ఏ-7 కారు ఉన్నదని.. వాటి విలువ సుమారుగా రూ. కోటి నుంచి 1.25 కోట్లు ఉంటుందని చెబుతారు.

అదేవిధంగా రూ. 200 కోట్ల విలువ చేసే అన్నపూర్ణ స్టూడియోలో కూడా నాగార్జున భాగస్వామి అని చెబుతారు.