జూన్ 14.. ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది.

ఈరోజు ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. కొన్ని సంతోషాలు అయితే ఇంకొన్ని విషాదాలు. మరి అవేంటో చూద్దాం 

ఈరోజు ముద్దుగుమ్మ శ్రీలీల పుట్టినరోజు.. 23 వ పడిలో ఆమె అడుగుపెడుతుంది

ఈరోజు రామ్ చరణ్ - ఉపాసన పెళ్లి రోజు. 2012 జూన్ 14 న ఈ జంట వివాహం గ్రాండ్ గా జరిగింది 

వరల్డ్ బ్లడ్ డోనర్ డే.. ప్రాణదాత ప్రణామం 

తెలుగమ్మాయి బిందు మాధవి పుట్టినరోజు.. నేటితో ఆమె 38 వ పడిలోకి అడుగుపెడుతుంది

 34 ఏళ్ల యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నాలుగేళ్ళ క్రితం ఈరోజే ఆత్మహత్య చేసుకున్నాడు 

ఇన్ని విశేషాలు ఈరోజే రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు తమ ఇష్టమైన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. అంతే కాకుండా సుశాంత్ ను తలుచుకొని బాధపడుతున్నారు