ఇండస్ట్రీలో రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తుంది. ప్రస్తుతం చాలా మంది నటులు స్క్రీన్‌పై డిజిటల్ డి-ఏజింగ్ టెక్నిక్లను ఎంచుకుంటున్నారు.
డిజిటల్ డి-ఏజింగ్ టెక్నిక్ అంటే.. హీరోల ఏజ్ కంటే తక్కువ కనిపించేలా చేయడం. దీనివలన యవ్వనంలో కూడా ఆ హీరోలే కనిపించేలా చేయడం
ఇక ఇప్పటివరకు ఏఏ హీరోలు ఈ టెక్నీక్ ను ఉపయోగించి కనిపించారో చూద్దాం ..
షారుఖ్ ఖాన్
రా వన్, జవాన్, డుంకీ
అమీర్ ఖాన్
పీకే, లాల్ సింగ్ చద్దా
సల్మాన్ ఖాన్
భారత్
అమితాబ్ బచ్చన్
కల్కి2898 AD
సూర్య
ఘటికుడు
చిరంజీవి
ఆచార్య
శివన్న
ఘోస్ట్
రణబీర్ కపూర్
అనిమల్
విజయ్
ది గోట్