కళ్లు ఈ రంగులో ఉంటే ఆ రోగాలకు సంకేతమే..

కళ్లు రంగుమారితే అది అనారోగ్యానికి సంకేతం.

తెల్లగుడ్డు ఎల్లో కలర్ లోకి మారితే అది కామెర్ల జబ్బు

తెల్లగుడ్డుమీద రక్తపుచార కనిపిస్తే రక్తనాళాలు చిట్లాయని అర్థం.

నల్లగుడ్డు చుట్టూ బూడిదరంగు వలయం ఉంటే కొవ్వు పెరిగిందనేందుకు సంకేతం

గుండెజబ్బుల ప్రమాదాన్ని సూచిస్తుంది.

కళ్లు ఉబ్బితే అది థైరాయిడ్ సమస్య కావొచ్చు.

కంటివెనుక ట్యూమర్ ఉన్నా కళ్లు ఉబ్బుతాయి.

శరీరంలో క్యాల్షియం లోపించినా కంటివాపు వస్తుంది.

ఇరిటేషన్, వేడి పెరిగితే కళ్లు అదురుతాయి. దీనివల్ల ప్రమాదమేమీ లేదు