నడక అనేది ఒక సహజ చర్య
ఎలాంటి ఖర్చు లేకుండా చేసే వ్యాయామం ఇది.
ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఈ వ్యాయామం చేసుకోవొచ్చు.
రోజూ నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
కండరాలు పటిష్టం అవుతాయి.
ఎముకలు బలపడుతాయి.
ఆయష్షు కూడా పెరుగుతుంది.
మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడొచ్చు.
రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.