చింతచిగురు.. ఇది ప్రత్యేకంగా వర్షాకాలంలో లభిస్తుంది.

నాన్ వెజ్ కూరల్లో దీనిని కలిపి వండితే.. ఆ రుచే వేరు. చింతచిగురు పప్పు కూడా చాలా మందికి ఇష్టం

చింతచిగురులో సి విటమిన్ అధికం. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇందులో ఫైబర్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

రోజూ ఆహారంలో చింతచిగురు కూడా తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

గొంతులో మంట, వాపు వంటి సమస్యలతో పాటు బెల్లీ ఫ్యాట్ ను కూడా తగ్గిస్తుంది.

పొట్టలో నులి పురుగులు ఉన్నవారికి విముక్తి కలుగుతుంది.

వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాన్ని తగ్గించడంలో మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది.