నువ్వులను చాలామంది తింటారు.

నువ్వులను వంటకాల కోసం, ఆహార పదార్థాల్లో వాడుతుంటారు.

అయితే, నువ్వులను తింటే చాలా ఉపయోగాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గుతారు

వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉన్నందునా జీర్ణక్రియ మెరుగవుతుంది.

మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది.

గుండె ఆరోగ్యం బాగుంటుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.