సపోటా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి

సపోటాలో అనేక పోషకాలు ఉంటాయి

తక్షణ శక్తిని ఇస్తాయి

చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది

జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి

రోగ నిరోధక శక్తిని పెంచుతాయి

బరువు తగ్గేందుకు సపోటా సపోర్ట్ చేస్తుంది

కొలెస్ట్రాల్ తగ్గేందుకు సపోటా దోహదపడుతుంది

పలు రకాల క్యాన్సర్లను కూడా అరికడుతుంది

ఎముకలను దృఢంగా చేస్తుంది

మానసిక ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది