ఈ గడ్డల కోసం మీకు ఏం తెలుసు..?

ఆలుగడ్డలను చాలామంది తింటారు.

కానీ, కొంతమంది ఆలగడ్డలను అస్సలు తినరు.

అయితే, ఈ ఆలుగడ్డలతో చాలా ప్రయోజనాలు ఉంటాయి.

ఇందులో పిండిపదార్థం ఎక్కువగా ఉంటుంది.

ఆలుగడ్డలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది.

బరువు తగ్గేందుకు ఇవి ఉపయోగపడుతాయి.

పెద్దపేగు వాపులు, క్యాన్సర్, అల్సర్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

ఆలుగడ్డలు తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

ఆలుగడ్డలతో ముఖంపై మసాజ్ చేస్తే నల్లమచ్చలు, ముడతలు మాయమైతాయి.

అయితే, ఎసిడిటీ, మధుమేహం, కీళ్లనొప్పులు, ఊబకాయం ఉన్నవాళ్లు ఆలుగడ్డలను తక్కువ మోతాదులో తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతుంటారు.